AP: 23 అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..! 19 d ago
AP : మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సీఆర్‌డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనున్నది. కాకినాడ పోర్ట్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపై కేబినెట్ చర్చించనున్నారు. సోషల్ మీడియా వేధింపుల కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.